- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ వివాహానికి ముందు వరుడు, వధువుకు లోదుస్తులు కొనివ్వాల్సిందే.. లేదంటే పెళ్లిలోనే అలా
దిశ, వెబ్ డెస్క్: ఒక్కో ప్రదేశంలో కొన్ని కొన్ని విచిత్రమైన ఆచారాలు పాటిస్తుంటారు. ఆ ఆచారాలను ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తూ నమ్ముతుంటారు. అభిమానం, ఆతిథ్యం, పెళ్లి షాపింగ్, కట్నం లేదా ప్రేమ వ్యవహారం కారణంగా వివాహం విడిపోవడం మీకు కొత్త కాదు. కానీ లోదుస్తుల విషయంలో వివాహాన్ని విచ్ఛిన్నం చేయడంఎక్కడైరా చూశారా? మీరు వింటున్నది నిజమే. తాజాగా, చైనాలో ఓ వింత సంప్రదాయం ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లికి ముందే వధువు కోసం వరుడు బట్టలు, నగలతో పాటు లోదుస్తులు కూడా కోనాలి. లేదంటే పెళ్లి ఆగిపోతుందట.
వివరాల్లోకి వెళితే.. చైనాలో పెళ్లి ఫిక్స్ అయ్యాక వరుడు కాబోయే భార్య కోసం బట్టలు, నగలు, చెప్పులు మాత్రమే కాకుండా లోదుస్తులు కూడా కొనివ్వాలి. ఈ ఆచారం చైనాలో చాలా ఏళ్లుగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇటీవల వరుడు చిన్న సైజు లోదుస్తులు ఇవ్వడంతో ఇరు కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగి వివాహ బంధం తెగిపోయింది. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More: ఒక కొత్త మొక్కలో గంజాయి సమ్మేళనాన్ని కనుగొన్న సైంటిస్టులు