- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్తం ప్రవహిస్తున్న నది..ఈ మిస్టరీ వెనకున్న హిస్టరీ తెలిస్తే షాకవ్వాల్సిందే?
దిశ, ఫీచర్స్: ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్నిటిలో ఉప్పు నీరు ప్రవహిస్తే.. మరికొన్నింటిలో మంచి నీరు ఉంటుంది. కానీ ఒక్క చోట మాత్రం నదిలో సహజంగా ప్రవహించే నీటికి బదులు ముదురు ఎర్రటి రక్త ప్రవాహంలా ఉంటుందట. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళితే.. దక్షిణ రష్యాలోని కెమెరోవోలోని ఇస్కిటిమ్కా నదిలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ ఉండే నది ఒక్కసారిగా అందులోని నీరు మారడంతో అక్కడ జనాలు షాక్ అయ్యారు. ఎప్పుడూ నదిలో ఈదుతూ ఉండే బాతులు కూడా బయటకు వచ్చేసరికి జనాలు షాక్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పర్యావరణ అధికారులు టెస్టులు నిర్వహించారు. నీరు కలర్ మారిపోవడానికి కారణాలు వెల్లడించారు. గుర్తించలేని కాలుష్య కారకాల కారణంగా నదిలోని నీరు అలా మారవచ్చు. అలాగే తుఫాను వల్ల వచ్చిన మురుగు నీరు అందులోకి వెళ్లి వ్యవస్థ కాలుష్యానికి కారణం అయి ఉండవచ్చని తెలిపారు. దీని గురించి తెలుసుకోవడానికి పర్యావరణ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.