- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > లైఫ్ స్టైల్ > వైరల్ / ట్రెండింగ్ > YouTube: నిలిచిపోయిన యూట్యూబ్.. అప్‌లోడ్ చేసిన వీడియోలు కనిపించక ఆందోళన
YouTube: నిలిచిపోయిన యూట్యూబ్.. అప్‌లోడ్ చేసిన వీడియోలు కనిపించక ఆందోళన

X
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్‌కు ఎంతో ఆదరణ ఉంది. నేటి సమాజంలో లక్షల మంది యూట్యూబ్ పై ఆధారపడి డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటి వారు గత కొన్ని గంటలుగా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలు, షాట్స్ కనిపించడం లేదు. దీంతో యూట్యూబర్లు తాము అప్ లోడ్ చేసిన వీడియోలు ఎటు పోయాయనే ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారంతా.. వెంటనే గూగుల్ సంస్థకు కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఆ సంస్థ నుంచి ప్రస్తుతానికి ఎటువంటి ఎర్రర్ సమస్య గురించి వివరణ రాలేదు. దీంతో యూట్యూబర్లు తమ వీడియోలు అప్‌లోడ్ అయి కనిపించకోవడం ఎంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Next Story