- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SAMANTHA : సమంత టెన్త్ క్లాస్ మార్క్స్ వైరల్.. పొగడ్తలతో ముంచెత్తడం ఖాయం!
దిశ, ఫీచర్స్ : బ్యూటిఫుల్ సమంత ప్రస్తుతం బిజినెస్ ఉమెన్ గా రాణిస్తోంది. స్కూల్, క్లాత్ బ్రాండ్, గేమ్స్.. ఇలా అన్నింటా పెట్టుబడులు పెట్టిన ఆమె సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఆమె టెన్త్ క్లాస్ మార్క్స్ షీట్ మరోసారి వైరల్ అవుతుంది. ఇది హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ కు సంబంధించిన రిపోర్ట్ కాగా.. ఇంగ్లీష్, తమిళ్ తోపాటు అన్ని సబ్జెక్టుల్లో 80 ప్లస్ , 90 ప్లస్ మార్క్స్ రాగా మ్యాథ్స్ లో మాత్రం 100కు 100 మార్కులు సంపాదించింది. 1000కి 887 మార్కులతో క్లాస్ ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది.
ఇక ఈ మార్కులు చూసిన నెటిజన్లు.. బ్యూటీ విత్ బ్రెయిన్ అని పొగిడేస్తున్నారు. ఇక ఇంతకు ముందు కూడా ఈ మార్క్స్ వైరల్ కాగా అందుకే బిజినెస్ లో రాణిస్తోందని.. ఆమెను ఇన్ స్పిరేషన్ గా తీసుకోవాలని కామెంట్స్ చేసారు. కాగా ప్రస్తుతం సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి వాయిస్ రైజ్ చేసింది. ఇండస్ట్రీలో మహిళలు స్వేచ్ఛగా పని చేసుకునే స్వాతంత్ర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.