- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే మా జీతమే ఎక్కువంటున్న డెలివరీ బాయ్.. ఎన్ని లక్షలంటే..?
దిశ,ఫీచర్స్: ప్రతీ ఒక్కరికి ఆర్ధిక సమస్యలు ఉంటాయి. కొందరు జాబ్ చేస్తూ వారి అవసరాలను తీర్చుకుంటారు మరి కొందరు సొంతంగా వ్యాపారాలు చేసిడబ్బును సంపాదిస్తుంటారు. కానీ, ఈ రోజుల్లో సొంతూరు నుంచి పట్టణాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇంట్లో జాబ్ చేస్తున్న అని చెప్పి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడి పని చేసి డబ్బు సంపాదించి ఇవ్వాలనే వారు ఉన్నారు.
సాఫ్ట్‌వేర్ జాబ్స్ ను ఎంచుకుని చాలా కష్ట పడుతుంటారు అయినా ప్రయోజనం ఉండదు. ఐటీ కంపెనీల్లో జీతాలు బాగా ఇస్తారని అనుకుంటూ ఉంటారు. దీని కోసం కొందరు వేలకు వేలు పెట్టి కోచింగ్ లు కూడా తీసుకుంటారు. ఎందుకంటే ప్రతీ ఒక్కరూ అదే జీవితంలా భావించి దాని కోసం శ్రమిస్తున్నారు. అయితే, ఇంజనీర్లు సంపాదించే దాని కంటే మా జీతమే ఎక్కువంటున్న డెలివర్ బాయ్ మాటల వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. జొమాటో, స్విగ్గీ లో వర్క్ చేసే డెలివరీ బాయ్స్ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని తేలింది.
ఫుల్ డిస్‌క్లోజర్ ఛానెల్‌కు చెందిన ఓ లేడీ యూట్యూబర్ జొమాటో లో పని చేసే డెలివరీ బాయ్ ని ఇంటర్వ్యూ చేసింది, దీనిలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. అతడు చెప్పిన వివరాలు ప్రకారం నెలకు రూ. 40-50 వేలు సంపాదిస్తున్నారు. జూనియర్ ఐటీ ఉద్యోగి నెలకు ముప్పై వేలకు మించి సంపాదన ఉండదని అంటున్నాడు నేను కేవలం 6 నెలల్లో రూ.2 లక్షలకు పైగా సంపాదించానని ఆ డెలివరీ ఉద్యోగి తన మాటల్లో చెప్పుకొచ్చాడు.