- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెట్రోలో రొమాన్స్‌తో రెచ్చిపోయిన ప్రేమ జంట.. (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో లవర్స్ రెచ్చిపోతున్నారు. చుట్టూ ఎవరు ఉన్నారు అనే విషయం కూడా మరిచి కౌగిలింతలు, ముద్దులతో పరవశించి పోతున్నారు. అయితే కొంత మంది వీటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోలో జరుగిన ఈ అసాంగిక కార్యక్రం ‘DELHI METRO’ హాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతోంది.
తోటి ప్రయాణికులు ఉన్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా రెచ్చిపోయింది ఓ ప్రేమ జంట. గతంలో కూడా కొందరు లవర్స్ మెట్రోలో పబ్లిక్ ముందే ముద్దులిచ్చుకుంటూ ఇబ్బందులకు గురిచేశారు. ఇది మరువకముందే.. మరో జంట సిగ్గువిడిచి మెట్రోలో లిప్ కిస్ ఇచ్చుకున్నారంటూ నెటిజన్లు ఓ వీడియోను షేర్ చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటివి అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది
Advertisement
Next Story