- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kerala: చావు అంచుల వరకు వెళ్లి రావడం అంటే ఇదేనేమో.. వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: చావు అంచుల వరకు వెళ్లి రావడం అంటే ఇదేనేమోనని నెట్టంట వైరల్(Viral) అవుతున్న ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది. వీడియో ప్రకారం.. కేరళ(Kerala)లోని ఇడుక్కి(Edukki) జిల్లాలో ఓ యువకుడు బస్‌స్టాప్(Bus Stop) లో కూర్చొని సెల్ ఫోన్ చూస్తున్నాడు. ఇంతలో స్టాప్ దగ్గరకి వచ్చిన ఓ బస్సు(Bus) ఉన్నట్టుండి ఫుట్ పాత్ మీదుగా.. కూర్చిలో కూర్చున్న యువకుడిపైకి దూసుకొచ్చింది. అప్రమత్తమైన డ్రైవర్ మళ్లీ బస్సును వెనక్కి తీసుకెళ్లాడు. అదృష్టవశాత్తు ఆ యువకుడికి ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు మీది నుంచి దిగాక మళ్లీ యధావిధిగా లేచి నిలబడ్డాడు. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆ యువకుడికి భూమి మీద నూకలు దండిగా ఉన్నాయని, మృత్యువును కూడా జయించి వచ్చాడని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.