గేదె ముందు వేషాలేస్తే..ఇలాగె ఉంటుంది మరీ!

by Prasanna |
గేదె ముందు వేషాలేస్తే..ఇలాగె ఉంటుంది మరీ!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఈ సమాజంలో ఏది జరుగుతున్న రెండో నిముషం సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. ఇలాంటి వీడియోస్ బాగా ట్రెండు అవుతున్నాయి..అలాగే జనాలు కూడా వీటిని చూడటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. మనం పల్లెటూరిలో చేసే చిలిపి పనులు పట్టణం వాళ్లకి కొత్తగా ఉంటుంది. పల్లెటూరిలో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గేదెలు, కుక్క పిల్లలు, ఎద్దులు ఇలా కనిపిస్తుంటాయి. ఇద్దరు యువకులు బండి వెళ్ళేటప్పుడు వెళ్లకుండా..గేదెను ఆడుకుందామని చూసారు..కానీ గేదె వాళ్లకి ఒక రేంజులో పరుగెత్తేలా చేసింది. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతుంది. వారు బైక్ మీద వెళ్తుంటే వాళ్లని ఉరికించి కింద పడేలా చేసింది. ఇది చుసిన నెటిజెన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed