- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > లైఫ్ స్టైల్ > వైరల్ / ట్రెండింగ్ > HIV Vaccine: 44 ఏళ్ల శాస్త్రవేత్తల కృషికి దక్కిన ప్రతిఫలం.. హెచ్ఐవీ టీకా ట్రయల్ సక్సెస్
HIV Vaccine: 44 ఏళ్ల శాస్త్రవేత్తల కృషికి దక్కిన ప్రతిఫలం.. హెచ్ఐవీ టీకా ట్రయల్ సక్సెస్

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచానికి పెను సవాలుగా మారిన హెచ్ఐవీని సమూలంగా రూపుమాపేందుకు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు కొనసాగిస్తునే ఉన్నారు. ఈ క్రమంలోనే డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్ఐవీకి ఓ టీకాను తయారు చేశారు. అయితే, అందుకు సంబంధించి టీకాను ట్రయల్‌లో వ్యాధి సోకిన వారిపై ప్రయోగించగా వాళ్ల శరీరంలో యాంటీబాడీలను టీకా ఉత్పత్తి చేసేలా పని చేసిందిన తెలిపారు. మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనాకు కొన్ని నెలల వ్యవధిలోనే టీకాను తయారు చేసిన సైంటిస్టులకు.. హెచ్‌ఐవీకి టీకాను తయారు చేసేందుకు మాత్రం 44 ఏళ్ల సమయం పట్టింది.
Read More..
చిన్నారి ప్రాణాలు తీసిన ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’..పిల్లల్లో వచ్చే ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలేంటి?
Next Story