- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పచ్చి రక్తంతో వండిన ఫుడ్ తిన్న మహిళ.. మెదడులో గూడుకట్టుకుని జీవిస్తున్న పరాన్నజీవి
by Mahesh |
X
దిశ, వెబ్డెస్క్: ఓ మహిళ మెదడులో విచిత్ర జాతికి చెందిన పరాన్నజీవి గుడుకట్టుకుని.. మహిళ చర్మం కింద కదులుతూ.. కనిపించింది. దీంతో ఆ మహిళ హుటాహుటిన డాక్టర్ వద్దకు వెళ్లింది. దీంతో డాక్టర్ ఆ మహిళకు పరీక్షలు నిర్వహించారు. దీని వలన మహిళ ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తోందని తెలిపారు. అయితే ఆ మహిళ అనారోగ్యానికి గురి కావడానికి ముందు.. పచ్చి రక్తం, అలాగే రక్తంతో తయారు చేసిన వియత్నంలో స్థానికంగా రుచికరమైన టైట్ క్యాన్ అనే వంటకాన్ని తిన్నది. పచ్చి రక్తం, రక్తంతో చేసిన ఫుడ్ తినడం వలన మహిళ శరీరంలోకి పరాన్నజీవి వెళ్లిందని.. దీని ద్వారానే మహిళ ఆరోగ్య పరిస్థితి క్షీనిస్తుందని డాక్టర్ నిర్ధారించాడు. అలాగే దీని నుంచి మహిళను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్ తెలిపారు.
Advertisement
Next Story