- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెడ్ రూమ్ వీడియోను నెట్టింట పెట్టేసిన జంట.. ముద్దులు పెట్టుకుంటూ
దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయాన్ని కూడా వీడియో తీసి నెట్టింట షేర్ చేస్తున్నారు. ఇక పెళ్లి అంటే ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కానుంచి, పసుపు కొట్టే కార్యక్రమం ఇలా అన్ని శోభనం వరకు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. గతంలో పెళ్లి అంటే అందరితో ఫొటోలు తీసుకోవడం ఫ్రేమ్ కట్టించుకోవడం ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక సందర్భాన్ని వీడియోలు తీసుకుంటున్నారు.
అయితే కొందరు వ్యూస్ లైక్స్ కోసం ఫస్ట్ నైట్, బెడ్ రూమ్ వీడియోలు నెట్టింట పెట్టేస్తున్నారు. తాజాగా, ఓ కొత్త జంట తమ బెడ్ రూమ్ వీడియోను షేర్ చేశారు. అమర్ సిరోహి అనే ఫుడ్ వ్లాగర్ పెళ్లి తర్వాత ఇంట్లో తమ బెడ్‌రూమ్‌లో భార్యతో గడిపిన మధుర క్షణాలను షేర్ చేశాడు. అందులో బెడ్‌పై భార్య కూర్చొని ఉండగా.. ఆమె అమర్ సిరోహి ముద్దులు పెట్టాడు. ఇక ఆమె కూడా నవ్వుతూ అతని పెదవులపై కిస్ చేస్తుంది. ప్రజెంట్ ఈ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
(Video Link Credits to amar sirohi Instagram Channel)
- Tags
- Viralnews