ఫ్లాష్ ఫ్లాష్ : సీఎస్ సోమేష్ కుమార్‌కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు

by Anukaran |
ఫ్లాష్ ఫ్లాష్ : సీఎస్ సోమేష్ కుమార్‌కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. రూల్స్ అతిక్రమించినందుకు రూ.3వేల జరిమానా విధించారు. పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ హైవేపై అతివేగంగా వెళ్లినందుకు ఆయన వాహనం (TS09FA0001)కు ఓవర్ స్పీడ్ కింద జరిమానా విధించారు. ఈ విషయం తెలియగానే సోమేష్ కుమార్ సహయ అధికారులు ఫైన్ చెల్లినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed