- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు రుణమాఫీ లేదు..కొత్త సచివాలయం అవసరమా? : ఉత్తమ్
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రైతులకు ఇంకా రుణమాఫీ చేయలేదు కానీ, కొత్త సచివాలయం అంత అవసరమా అని ప్రశ్నించారు. ఆగమేఘాల మీద కేసీఆర్ సచివాలయాన్ని కూలుస్తున్నారని విమర్శించారు. సీఎం తన మొండి వైఖరితో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. పాత సచివాలయాన్ని కూల్చే బదులు కొవిడ్ ఆస్పత్రిగా మారిస్తే బాగుండేది కదా అని ఉత్తమ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story