- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటలను తెలివిగా తప్పించారు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేత ఈటల రాజేందర్ భూ ఆరోపణల నివేధికలు ఇప్పుడు ఎక్కడపోయాయి? అని టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత ఆయనపై విచారణ ఏమైంది.. ఎందుకు ఆగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటలను ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా తెలివిగా రాజకీయ ముఖచిత్రం నుంచి తప్పించారని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే అని, వేర్వేరుగా చూడొద్దని విమర్శించారు. కేసీఆర్ తప్పులు దొరికే సమయంలో.. పర్యనటలు, సమీక్షలు అంటూ హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారం కాపాడుకోవడానికే కేసీఆర్ వింతపోకడలు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story