- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సాగర్‌కు వస్తున్నారా.. జాగ్రత్త! వాళ్లు పట్టేస్తారు

X
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలతో నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండటంతో పర్యాటకుల తాకిడి ఎక్కవైంది. దీంతో కరోనా విజృంభించే అవకాశం ఉండటంతో పర్యాటకులు ఎవరూ సాగర్‌కు రావొద్దని పోలీసులు సూచించారు. పర్యాటకులు సాగర్‌ను సందర్శించకుండా శివాలయం ఘాట్, ఆంజనేయ ఘాట్ ప్రాంతాల్లో రోడ్లపై ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. జల విద్యుత్ కేంద్రానికి వెళ్లే దారిలో బారికేడ్లను ఏర్పాటు చేసిననట్లు ఎస్‌ఐ శీనయ్య తెలిపారు.
Next Story