- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
by srinivas |

X
నేటి నుంచి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొననుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నేటి నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 12న నామినేషన్లను పరిశీలించనున్నారు. 14న ఉపసంహరణ గడువుగా విధించారు. 21న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పొలింగ్ జరగనుంది. 24న ఫలితాలు వెలుబడనున్నాయి.
tag; mptc, zptc, election, nomination, ap news
Next Story