మన కళ్ళే మనల్ని ఎలా మోసం చేస్తాయో చూడండి

by Mahesh |   ( Updated:2025-03-26 12:00:48.0  )
మన కళ్ళే మనల్ని ఎలా మోసం చేస్తాయో చూడండి
X

దిశ, వెబ్ డెస్క్: నేటి టెక్నాలజీ ప్రపంచంలో మనం చూసేవన్ని నిజాలు కావని కొన్ని సార్లు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయని ఎన్నిసార్లు నిరూపితం అయ్యింది. కానీ కొన్నిసార్లు నిజమైన దృష్యాలను సైతం మనం చూసే విధానంలో తేడాలను గమనించలేక పోతాము అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇందుకు సాక్షంగా గతంలో మనం చూసిన అనేక వీడియోలు నిదర్శనంగా నిలుస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తున్నంత సేపు వీక్షకులు ఎమ్ జరుగుతుందోనన్న భయంతో ఉండిపోతారు. కొద్ది సేపటికి మనం చూసిందంతా నిజం కాదని రియలైజ్ అవుతారు. ఓ ప్రత్యేకమైన స్థానంలో కెమెరాను ఉంచి తీసిన వీడియోలో.. మనం చేసేదంతా నిజం కాదు అలాగే మనకి తెలియనివన్ని అబద్ధాలు కావు అని మరోసారి నిజం అయింది. ఇంకెందుకు మరి ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.

Next Story

Most Viewed