- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిన్న ఒక్కరోజే అన్ని కేసులా..?
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న ఒక్కరోజే 15 వేల 968 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, 465 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 4 లక్షల 56 వేల 183 కు చేరింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 14,476కు చేరింది.
Next Story