- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశంలో మొత్తం కరోనా కేసులెన్నంటే ?
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రతిరోజూ దాని కోరలతో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 61,408 కొత్త కేసులు నమోదయ్యాయి. 836 మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 31 లక్షల 6,348కి చేరింది. ఇందులో 23 లక్షల 38,035 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 7 లక్షల 10,771 మంది భాధితులు ఇంకా కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 57,542 మంది కరోనాతో మృతిచెందారు.
Advertisement
Next Story