ఉమ్మడి వరంగల్‌లో 32 కరోనా కేసులు

by vinod kumar |
ఉమ్మడి వరంగల్‌లో 32 కరోనా కేసులు
X

దిశ , వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కరోజే 32 కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. వరంగల్ రూరల్ జిల్లాలో అత్యధికంగా 14 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, వరంగల్ అర్భన్ జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. జనగామలో 7 కేసులు, మహబూబాబాద్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story