- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొమురం భీం జిల్లాలో మరోసారి పులి కలకలం
by Aamani |
X
దిశ, వెబ్‌డెస్క్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పులి కలకలం రేపింది. రుద్రారం దగ్గర అక్కడ పనిచేసే రైతులకు పెద్దపులి కనిపించింది. పులి తారసపడడంతో రైతులు భయంతో పరుగులు తీశారు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు త్వరితగతిన పులిని బంధించాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు పులి దాడి ఘటనలో బాధితులను పరామర్శించేందుకు జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటిస్తున్నారు.
Advertisement
Next Story