- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో పులి.. భయంతో పరుగులు తీసిన రైతు
by Sridhar Babu |
X
దిశ, వేములవాడ: పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రైతు పక్కనే ఉన్న పులిని చూసి పరుగులు పెట్టిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుని వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చంద్రయ్య గ్రామ శివారున గల పుట్టల మలన్న వద్ద తన పొలానికి నీళ్లు పెట్టేందుకు గురువారం రాత్రి వేళ వేళ్లాడు. పొలం పక్కన ఉన్న ఒర్రెలో పులిని చూసిన చంద్రయ్య వామ్మో పులి.. చస్తిరా అని అరుచుకుంటూ ఊళ్లోకి వచ్చాడు. గత కొంత కాలంగా మండలంలో చిరుత పులి సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. పొలాల వద్దకు వెళ్లెందుకు రైతులు జంకుతున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ ఆఫీసర్లు స్పందించి త్వరగా చిరుత పులిని పట్టుకొని అడవి ప్రాంతాల్లో వదిలి వేయాలని మండల ప్రజలకు కోరుతున్నారు.
Advertisement
Next Story