- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తప్పతాగారు.. సస్పెండ్ అయ్యారు
by Shyam |
దిశ, నల్లగొండ: ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండటం కోసం పోలీసులు నైట్ డ్యూటీలు కూడా చేస్తుంటారు. అయితే నైట్ డ్యూటీలో జాగ్రత్తగా ఉండాల్సిన పోలీసులు మందు తాగి ఊగుతున్నారు. సూర్యాపేట జిల్లాలో మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డ్‌ను ఎస్పీ భాస్కరన్ సస్పెండ్ చేశారు. శుక్రవారం రాత్రి ఎస్పీ భాస్కరన్ పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్‌ను అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో కానిస్టేబుళ్లు, హోంగార్డు అతిగా మద్యం సేవించారని తేలడంతో వీరిని ఎస్పీ భాస్కరన్ సస్పెండ్ చేశారు.
Advertisement
Next Story