- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లారీ-వ్యాన్ ఢీ: ముగ్గురు మృతి

X
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని వ్యాన్ ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వ్యాన్‌లో గంభీరావు పేటకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story