- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం వ్యాపారి పైకి తుపాకీ గురిపెట్టి..
X
దిశ, వెబ్‌డెస్క్ : మహబూబాబాద్ జిల్లాలో తుపాకీ వాడకం స్థానికంగా కలకలం రేపింది. కేసముద్రం మండలం ఉప్పరపల్లికి చెందిన ఇద్దరు యువకులు ఓ మద్యం వ్యాపారికి తుపాకీ గురిపెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. వీరికి ఓ మహిళ సహకరించినట్లు తెలుస్తోంది. డబ్బుల కోసమే వీరు ఇదంతా చేసినట్లు సమాచారం.
అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరు యువకులతో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితులకు గన్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Advertisement
Next Story