- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేధిస్తున్నాడని రౌడీషీటర్ దారుణ హత్య..
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : తమను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడనే కారణంతో రౌడీషీటర్ ను ముగ్గురు యువకులు దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన ఏపీలోని విశాఖ జిల్లా ఆరిలోవలో ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. కోదాడ సాయి స్థానికంగా రౌడీయిజం చెలాయిస్తుంటాడు. అందులో భాగంగా ముగ్గురు యువకులను పలుమార్లు బెదిరింపులకు గురిచేశాడు. దీంతో విసుగు చెందిన ఆ యువకులు కోదాడ సాయిని దారుణంగా హత్యచేశారు. ఈ హత్య స్థానికంగా అందరినీ భయాందోళనకు గురించేసింది. ప్రస్తుతం ఆ ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
Advertisement
Next Story