- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పుట్టి మునక.. ముగ్గురు గల్లంతు
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పుట్టి మునిగి ముగ్గురు గల్లంతు అయిన ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల గ్రామం శ్రీ దత్త వల్లభాపురం సమీపంలోని కృష్ణా నదిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
దత్తాత్రేయ దేవాలయం దగ్గర నాటు పడవలో సుమారు 15మంది ప్రయాణికులు కర్ణాటక వైపు ఉన్న కురువపురం వెళుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతు అవ్వగా మిగతా వారు కర్ణాటక లోని కురువపురంకు చేరుకున్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అధికారులు గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story