- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుణ్యక్షేత్రంలో కుళ్లిపోయిన శవాలు..
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పాలమూరు తిరుపతిగా బాసిల్లుచున్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామీ ఆలయ సమీపంలో మృతదేహాలు కలకలం రేపాయి. కొండ గుట్టల్లో కుళ్లిపోయిన స్థితిలో మూడు శవాలు లభ్యం అయ్యాయి. చెట్లకు నీళ్లు పోసేందుకు వెళ్లిన కూలీలు మృతదేహాలను చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న దేవరకద్ర పోలీసులు.. మృతులు దేవరకద్ర మండలానికే చెందినవారని.. పైగా ఒకే కుటుంబానికి చెందిన బాలకృష్ణమ్మ(50), ఆమె కుమారుడు రాజు(27), కూతురు సంతోష(24)గా గుర్తించారు. అయితే, సోమవారం మన్యంకొండ వెళుతున్నామని చెప్పి బయటకు వెళ్ళినట్లుగా ఇరుగు పొరుగు వారు చెప్తున్నారు. అనారోగ్యం, ఆర్థిక సమస్యల వల్ల మీరు ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు రాత్రి పది గంటల తర్వాత కూడా దేవరకద్రలో విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు రేపటిలోగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.