- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా పోలీస్ అధికారిని తిట్టిన ముగ్గురి అరెస్ట్
X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని బెంగళూరులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత శనివారం బెంగళూరులోని పీన్యా ఇండస్ట్రియల్ ఏరియాలో మహిళా ఎస్ఐ(ట్రాఫిక్ పోలీస్) పార్వతీబాయి తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న వారిని నిలిపి తనిఖీలు చేశారు. అయితే ఈ సమయంలో గిరీష్ గౌడ అనే వ్యక్తి అక్కడకు చేరుకుని మీరు ఇక్కడ వాహనాలను ఎందుకు ఆపుతున్నారని, వెళ్లిపోవాలని ఎస్ఐని బెదిరించాడు. దీంతో అక్కడనున్న పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. కానీ, ఆ తర్వాత 20 మందితో తిరిగి అక్కడకి చేరుకుని పార్వతిపై నోరు పారేసుకుంటూ ఆమెను బెదిరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గిరీష్ గౌడ, ప్రశాంత్ గౌడ, వినయ్‌లను అరెస్ట్ చేశారు.
tags : karnataka police, traffic SI, Girish Gowda, vehicles
Advertisement
Next Story