- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిర్మానుష్యంగా పాత తిరుమలగిరి
by vinod kumar |
దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని పాతగ్రామాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంచార దుకాణాల ద్వారా వారికి కూరగాయలు, నిత్యావసరాలను సరఫరా చేస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలెవరూ బయటకు రాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. దీంతో ప్రజలెవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామమంతా నిర్మానుష్యంగా మారింది. పట్టణ సరిహద్దుల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఎవరినీ అటువైపుగా అనుమతించడంలేదు.
Tags: Thirumalagiri, village, Containment, nalgonda, suryapet, lockdown
Advertisement
Next Story