- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
4రోజుల్లో కోవ్యాక్సిన్ మూడో దశ పరీక్షలు
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కట్టడికి టీకా తయారు చేస్తున్న భారత్ బయోటెక్ మూడో దశ పరీక్షలు 4రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఐసీఎంఆర్ నుంచి అనుమతులు రావడంతో మూడో దశ పరీక్షలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో రేపు నిమ్స్ ఎథిక్స్ కమిటీ కూడా సమావేశం కానుంది. దాదాపు 100 నుంచి 200మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుండగా డిసెంబర్ చివరి వరకు మూడో దశ పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి వ్యాక్సిన్ తుది అనుమతులు పొంది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
Advertisement
Next Story