- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలకు అన్యాయం జరిగితే ఉపేక్షించం..!
by srinivas |
X
దిశ వెబ్డెస్క్: మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. మహిళా ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో జరిగిన దారుణాలు ఖండిస్తున్నామని అన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం, స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసిందని అన్నారు. మహిళ భద్రతపై అన్ని డిపార్ట్మెంట్లో మహిళ ఉద్యోగులతో చర్చించినట్లు వాసిరెడి పద్మ స్పష్టం చేశారు.
Advertisement
Next Story