- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో చోరీ
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ఆదివారం మధ్యాహ్నం చోరీ జరిగింది. అంబర్‌పేటలో బాలామణి అనే మహిళ మెడలోంచి 10తులాల బంగారు గొలుసును మరో మహిళ అపహరించింది. తోటి ప్రయాణికురాలిగా పక్క సీట్లో కూర్చొని మాటలు కలిపి చాకచక్యంగా చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story