మెడికల్ షాపులో చోరీ

by  |
మెడికల్ షాపులో చోరీ
X

కరోనా మూలంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పటికీ అక్కడక్కడా కొన్ని చోట్ల జనాలు రోడ్ల పైకి వస్తున్నారు. మరీ కొన్నిచోట్ల అయితే అక్రమ మద్యం రవాణాలు, దొంగతనాలు సైతం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కృష్టా జిల్లాలోని హనుమాన్ జంక్షన్‌లో ఉన్పటువంటి మెడికల్ షాపులో చోరీ జరిగింది. కొంతమంది గుర్తు తెలియని దుండగులు షాపు తాళాలు పగులగొట్టి రూ.70వేలు దొంగిలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags: medical shop, krishna dist, 70 thousand theft, corona, lockdown

Advertisement

Next Story