- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ విషయమై భార్యాభర్తల గొడవ.. చివరికి భార్య ఏం చేసిందంటే..?
X
దిశ, వెబ్‌డెస్క్ : మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో కట్టుకున్న భర్తనే అతిదారుణంగా పొడిచి చంపిన ఘటన జిల్లాలోని సాయికుంట కాలనీలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కొప్పల నాగరాజు తన భార్యతో కలసి సాయికుంట కాలనీలో నివసిస్తున్నాడు. అయితే వీరికి గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భార్య కత్తితో నాగరాజును పొడిచి చంపింది. అనంతరం జిల్లా పోలీస్స్టేషన్‌లో లొంగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story