- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దళిత సర్పంచ్‌కు అవమానం.. సర్పంచ్ కుర్చీలో వార్డు సభ్యుడు
X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా దద్దుకూరులో వార్డు మెంబర్ వీరంగం సృష్టించాడు. దళిత మహిళ సర్పంచ్‌గా గెలవడంతో సదరు వార్డు సభ్యుడు సర్పంచ్ కూర్చీలో కూర్చొని రచ్చ చేశాడు. ఇదేంటని సర్పంచ్ ప్రశ్నించడంతో ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దాదాగిరి చేసినట్లు సమాచారం. దీంతో ఆ వార్డు సభ్యుడిపై ఉప సర్పంచ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story