- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తివేత
by Sridhar Babu |
X
దిశ, భద్రాచలం : గులాబ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 11,552 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్థానికంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకుతోడు, ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంతం లోని వాగులు, వంకల నుంచి తాలిపేరు రిజర్వాయర్‌లోకి 13,886 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమైనారు. 70 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌లో 70.64 మీటర్ల నీటిని నిల్వచేస్తూ అదనపు నీటిని అవసరం మేరకు గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు.
Advertisement
Next Story