- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర పరిస్థితి భయానకం :చంద్రబాబు
దిశ వెబ్డెస్క్: దేశంలో రెండో స్థానంలో అత్యధిక కరోనా కేసులు ఏపీలో నమోదు అవుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పరిస్థితి చూస్తే భయానకంగా ఉందని బుధవారం ట్విట్టర్ ద్వారా విమర్శించారు. మద్యం షాపుల ముందు క్యూలు ఉంటున్నాయని అన్నారు. కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలే కారణమని విమర్శించారు. పేషెంట్లను క్వారంటైన్ చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు అన్నారు. మిస్టర్ సీఎం.. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ దాటి ఆలోచించాలని చంద్రబాబు అన్నారు.
Scary to see AP register 2nd highest number of cases in India. Queues outside liquor shops, YSRCP super spreaders, failure to quarantine effectively & breakdown of trace, test & treat mechanism have led to this disaster. Time to think beyond Paracetamol & Bleaching Powder Mr. CM pic.twitter.com/W58YeX5PTH
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) September 2, 2020