- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వాలంటీర్ అరెస్ట్.. ఎందుకంటే?
by srinivas |

X
దిశ, అమరావతి: ఏపీ వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ పరిధిలోని నున్న సచివాలయంలో వాలంటీర్‌గా పని చేస్తున్న భూక్య జోసెఫ్.. అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. శనివారం రాత్రి మద్యం బాటిళ్లను తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని సీఐ ప్రభాకర్ తెలిపారు. అనంతరం అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించామని ఆయన వివరణ ఇచ్చారు.
Next Story