- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. కొడుకు గొంతు నులిమి చంపిన తల్లి
by Sumithra |
X
దిశ, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారుణం జరిగింది. కొడుకును కన్నతల్లి హత్య చేసింది. ఈ ఘటన చేవెళ్ల మండలం రామన్నగూడలో బుధవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. రామన్నగూడానికి చెందిన మహేశ్వరీ-తన మామ వెంకటయ్యతో గతకొన్ని రోజులుగా ఇంట్లో గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా ఇరువురి మధ్య ఘర్షణ తీవ్రతరం అయిది. దీంతో ఆగ్రహానికి గురైన మహేశ్వరీ భారీగా మద్యం సేవించింది. తాగిన మైకంలో మామ వెంకటయ్య మీద కోపాన్ని కన్న కొడుకుపై చూపించి, రెండేండ్ల బాలుడి గొంతు నులిమి హత్య చేసింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story