జగ్జీవన్‌రాం జీవితం స్ఫూర్తిదాయకం

by Shyam |
జగ్జీవన్‌రాం జీవితం స్ఫూర్తిదాయకం
X

దిశ, మెదక్: అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రాం చేసిన పోరాటం మరువలేనిదని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో జగ్జీవన్ రాం విగ్రహానికి కలెక్టర్ నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

tag; jagjivan ram jayanthi, medak collector, ts news

Advertisement

Next Story