- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రంప్ గెలిస్తే అతనికి రూ. 112 కోట్లు
X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారని ఓ మాజీ బ్యాంకర్ భారీగా బెట్ వేశాడు. ఒకటి కాదు రెండు ఏకంగా ఐదు మిలియన్ డాలర్ల బెట్ వేశాడు. ఇండియా కరెన్సీ ప్రకారం అక్షరాల 37.5 కోట్లు. ట్రంప్ క్యాంపు ఆఫీసులో పలువురిని సంప్రదింస్తే విజయం సాధిస్తారని సమాచారం అందిందన్నారు. అందుకే భారీ మొత్తంలో బెట్ వేశానన్నారు. కరీబియన్‌లోని కురకావోలో ఓ బుక్ మేకర్‌తో పందెం కాసిన అతడు తాను పందెంలో గెలిస్తే 11.6 మిలియన్ పౌండ్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. అంటే దాదాపు 112 కోట్ల రూపాయలు రాగా అందులో 74.5 కోట్లు అదనంగా వరిస్తాయాంటూ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. అయితే బుకీలు మాత్రం ట్రంప్ గెలుపు పై సందేహం వ్యక్తం చేస్తున్నారు. విజయాలు జో బైడెన్ వైపు ఉన్నాయని చెబుతున్నారు.
Advertisement
Next Story