- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరింత ఆక్సిజన్ వచ్చేసింది..
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా పేషెంట్ల కోసం మరింత ఆక్సిజన్ వచ్చింది. ఇప్పటికే ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా ఒడిశా నుంచి దాదాపు 200 మెట్రిక్టన్నుల ఆక్సిజన్ వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో 9 ట్యాంకర్లు ప్రభుత్వాస్పత్రులకు, ఒక ట్యాంకర్ను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం రాష్ట్రానికి తొలి ఆక్సిజన్ రైలు చేరుకుంది. ఒడిశాలోని అంగూల్ రైల్వే స్టేషన్ నుంచి ఐదు ట్యాంకర్లతో శనివారం బయటలుదేరిన ఆక్సిజన్ నేడు మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్కు చేరింది. మొత్తం 63.6 మెట్రిక్టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి చేరింది. మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో ఆక్సిజన్కొరత లేనట్టే. అంతేకాకుండా ఆదివారం రాత్రి మరికొన్ని ట్యాంకర్లతో ఒడిశాకు మరో రైలు బయలుదేరుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story