- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చంద్రాయణగుట్టలో త్రిబుల్ మర్డర్..

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ చంద్రాయణగుట్టలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ముగ్గురు కుటుంబసభ్యులను దారుణంగా నరికి హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. కుటుంబ కలహాల కారణంగా అహ్మద్ బా ఇస్మాయిల్ అనే వ్యక్తి అక్కాచెళ్లెళ్లతో పాటు బావపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతేడాది కూడా ఇదేవిధంగా కుటుంబకలహాల కారణంగా భార్యను కూడా ఇస్మాయిల్ హత్య చేశాడు.
Next Story