పోస్ట్‌మన్ మృతదేహం లభ్యం

by Shyam |   ( Updated:2020-10-15 04:50:07.0  )
పోస్ట్‌మన్ మృతదేహం లభ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అయింది. ఇళ్లలోకి, రోడ్లపైకి భారీగా వరదనీరు చేరి, జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఈ క్రమంలో మంగళవారం నాగోల్ పట్టణంలో మంగళవారం వచ్చిన భారీ వరదల్లో పోస్ట్‌మన్ సుందర్‌రాజు గల్లంతయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా, గురువారం నాగోల్ చెరువులో సుందర్ రాజు మృతదేహం దొరికింది.

Advertisement

Next Story

Most Viewed