పండుగ రోజు అపశృతి..

by srinivas |
పండుగ రోజు అపశృతి..
X

దిశ, వెబ్ డెస్క్: దీపావళి పండుగ రోజు అపశృతి చోటు చేసుకుంది. టపాకాయలు పేలుస్తుండగా పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గన్నవరంలో రెండు చోట్ల టపాసులు పేలుస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వీరవల్లి ఆంధ్రా ఫార్మ కంపెనీలో టపాకాయలు పేలి ఓ యువకుడు మృతి చెందాడు. కొయ్యూరులో బాణసంచా పేల్చుతూ మరొకరు మృతి చెందారు. దీంతో పండుగ పూట ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Advertisement

Next Story