- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వకీల్ సాబ్’ లుక్స్ అద్భుతం: థమన్
by Jakkula Samataha |
X
హిందీ చిత్రం ‘పింక్’ రిమేక్ ‘వకీల్ సాబ్’ లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న విషయం సినీ అభిమానులకు తెలిసిందే. ఈ మూవీలో పవన్ లుక్స్ అద్భుతంగా ఉన్నాయనీ, వాటిని తాను చూశానని, బెస్ట్ ట్యూన్స్ ఇస్తానని మాట ఇస్తున్నానని సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్రానికి డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Jus saw some pics from #PSPK26 it’s jus. Lit !!!!!!!!!!!! 🔥💪🏼
I am not giving up any thing for this ♥️ !!
Want to give my best 🥁
Will be on my best 💪🏼@dilraju_svc gaaru dir #venusriram and our lensman #psvinod sir at their best ✍️♥️
God bless— thaman S (@MusicThaman) February 6, 2020
Advertisement
Next Story