- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మునంద్‌లో ఎవరు చనిపోయారో తెలుసా..?
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ఓ టెర్రరిస్టును భారత బలగాలు మట్టుబెట్టాయి. వివరాల్లోకి వెళితే.. ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారం మేరకు శుక్రవారం భద్రతా దళాలు షోపియాన్ జిల్లాలోని మునంద్ ఏరియాలో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
Next Story