- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హిందుస్థాన్ షిప్‌యార్డు వద్ద ఉద్రిక్తత
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలోని హిందుస్థాన్‌షిప్ యార్డు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. వారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది, మృతుల కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొన్నది. దీంతో మెయిన్ గేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Next Story