- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు: ఎమ్మెల్యే వివేకానంద
by Shyam |

X
దిశ, నిజాంపేట్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రగతి నగర్ లో బుధవారం శుభంకరి దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు కాసాని సుధాకర్, సురేష్ రెడ్డి, బాలాజీ నాయక్, సుజాత, నిజాంపేట్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, నిజాంపేట్ సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, మల్లికార్జున్, జగన్ యాదవ్, జగదీష్ యాదవ్, సతీష్, మంజునాథ్, జహంగీర్, స్వామి, రమాదేవి, దిలీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Next Story